అవుటపల్లి కమల్ కిషోర్ గారికి, కే.ప్రదోష్ కుమార్ గారికి నా ధన్య వాదములు! మీరు మెయిల్ ద్వారా విశేషాలు పంపండి. మీ పిల్లల ఫోటోలు పంపండి.
ఈ బ్లాగు కేవలం టేకుమళ్ళ వారికి మాత్రమె పరిమితం అనుకోవద్దు, టేకుమళ్ళ ఫ్యామిలీ తో సంభంద భాందవ్యాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఇందులో పాలు పంచుకోవచ్చు. ౨౦౧౦ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ..... భవదీయుడు టేకుమళ్ళ వెంకటప్పయ్య.
Tuesday, December 29, 2009
చంద్రహాస్ చక్రవర్తి ఫొటోను ఈ జనవరి 2010 నెల ప్రారంభ సంచిక లో ఇస్తున్నాను.
ఇలాగే మీ ఫొటోస్ కూడా పంపండి.మళ్ళీ కలుసుకునే వరకూ...... నూతన సంవత్సర శుభాకాంక్షలు.2009 కి గుడ్ బై చెప్పి 2010 కి స్వాగటం పలుకుదాము.
ఈ బ్లాగు ద్వారా నేను మీకు మన కుటుంబాలలో జరిగే విశెషాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని అనుకుంటున్నాను! అయితే దానికి మీ సహకారము, సహయము కావాలి. మీ కుటుంబము లో జరిగే విశేషాలు, ఇంకా పెండ్లి, పేరంటాలు, పుట్టిన రోజులు, షష్టి పూర్తి వగైరా విశేషాలు.. నాకు పంపినట్లయితే, నేను వాటిని నెట్ లో పొందుపరచడానికి వీలవుతుందని మనవి చేసుకుంటున్నాను. మీరు మీ ఫొటోలను, ప్రచురించదలచిన విశేషాలను, నా విజయవాడ అడ్రసుకు పంపమని కోరుతున్నాను. నా అడ్రసు:టేకుమళ్ళ వెంకటప్పయ్య. ఏఫ్ - 2, అయోధ్యా అపార్టుమెంట్స్.
అల్లసాని వారి అల్లిక జిగిబిగి
-
చాలా రోజుల తర్వాత మీ ముందుకొస్తున్నందుకు చాలా ఆనందం గా ఉంది. ఇలా రావడానికి
జ్యోతి వలబోజు గారి "మాలిక" పత్రిక లో నా "అల్లసాని వారి అల్లిక జిగిబిగి" అనే
అంశ...