అల్లసాని వారి అల్లిక జిగిబిగి
-
చాలా రోజుల తర్వాత మీ ముందుకొస్తున్నందుకు చాలా ఆనందం గా ఉంది. ఇలా రావడానికి
జ్యోతి వలబోజు గారి "మాలిక" పత్రిక లో నా "అల్లసాని వారి అల్లిక జిగిబిగి" అనే
అంశం...
skip to main |
skip to sidebar
౨౦౧౦ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.....
భవదీయుడు
టేకుమళ్ళ వెంకటప్పయ్య.
నమస్తే! తమరు టేకుమళ్ళ కుటుంబం తో బంధుత్వం కలిగి ఉన్నట్లైతే, ఈ బ్లాగును ఫాలో అవాలని మనవి చేస్తున్నాను. మీ వివరాలను, ఫోటోలను నాకు పంపండి. ప్రచురించి అందరం ఆనందిద్దాము.Tekumalla Venkatappaiah, F-2 Ayodhya Apts, Ayodhyanagar, Vijayawada-520 003 AP. 0866-2534900, 9490400858 , Email: venkat.tekumalla@gmail.com
Thursday, December 31, 2009
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
అవుటపల్లి కమల్ కిషోర్ గారికి, కే.ప్రదోష్ కుమార్ గారికి నా ధన్య వాదములు! మీరు మెయిల్ ద్వారా విశేషాలు పంపండి. మీ పిల్లల ఫోటోలు పంపండి.
ఈ బ్లాగు కేవలం టేకుమళ్ళ వారికి మాత్రమె పరిమితం అనుకోవద్దు, టేకుమళ్ళ ఫ్యామిలీ తో సంభంద భాందవ్యాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఇందులో పాలు పంచుకోవచ్చు.౨౦౧౦ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.....
భవదీయుడు
టేకుమళ్ళ వెంకటప్పయ్య.
Tuesday, December 29, 2009
టేకుమళ్ళ ఫ్యామిలీ.
టేకుమళ్ళ కుటుంబానికి!!!
స్వాగతం! సుస్వాగతం!
ఈ బ్లాగు ద్వారా నేను మీకు మన కుటుంబాలలో జరిగే విశెషాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని అనుకుంటున్నాను! అయితే దానికి మీ సహకారము, సహయము కావాలి. మీ కుటుంబము లో జరిగే విశేషాలు, ఇంకా పెండ్లి, పేరంటాలు, పుట్టిన రోజులు, షష్టి పూర్తి వగైరా విశేషాలు.. నాకు పంపినట్లయితే, నేను వాటిని నెట్ లో పొందుపరచడానికి వీలవుతుందని మనవి చేసుకుంటున్నాను. మీరు మీ ఫొటోలను, ప్రచురించదలచిన విశేషాలను, నా విజయవాడ అడ్రసుకు పంపమని కోరుతున్నాను.
నా అడ్రసు:టేకుమళ్ళ వెంకటప్పయ్య.
ఏఫ్ - 2, అయోధ్యా అపార్టుమెంట్స్.
నా అడ్రసు:టేకుమళ్ళ వెంకటప్పయ్య.
ఏఫ్ - 2, అయోధ్యా అపార్టుమెంట్స్.
అయోధ్యా నగరు,గాంధీ నగరు పొస్ట్ ఆఫీస్.
విజయవాడ - 520 003 ఏ.పీ.
ఫోన్లు: 040 - 27814103, 0866- 2534900సెల్: 09490 400 858
నిర్సహణ
- Tekumalla Family
- Working in Andhra Cements Limited as Manager (Accounts & Taxation) for the last 3 decades.