టేకుమళ్ళ కుటుంబానికి!!!
స్వాగతం! సుస్వాగతం!
ఈ బ్లాగు ద్వారా నేను మీకు మన కుటుంబాలలో జరిగే విశెషాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని అనుకుంటున్నాను! అయితే దానికి మీ సహకారము, సహయము కావాలి. మీ కుటుంబము లో జరిగే విశేషాలు, ఇంకా పెండ్లి, పేరంటాలు, పుట్టిన రోజులు, షష్టి పూర్తి వగైరా విశేషాలు.. నాకు పంపినట్లయితే, నేను వాటిని నెట్ లో పొందుపరచడానికి వీలవుతుందని మనవి చేసుకుంటున్నాను. మీరు మీ ఫొటోలను, ప్రచురించదలచిన విశేషాలను, నా విజయవాడ అడ్రసుకు పంపమని కోరుతున్నాను.
నా అడ్రసు:టేకుమళ్ళ వెంకటప్పయ్య.
ఏఫ్ - 2, అయోధ్యా అపార్టుమెంట్స్.
నా అడ్రసు:టేకుమళ్ళ వెంకటప్పయ్య.
ఏఫ్ - 2, అయోధ్యా అపార్టుమెంట్స్.
అయోధ్యా నగరు,గాంధీ నగరు పొస్ట్ ఆఫీస్.
విజయవాడ - 520 003 ఏ.పీ.
ఫోన్లు: 040 - 27814103, 0866- 2534900సెల్: 09490 400 858
0 comments:
Post a Comment