టేకుమళ్ళ హనుమాయమ్మ అంటే మా జేజ నాయనమ్మకు (మా నాన్న గారి నాన్న గారి అమ్మ అన్నమాట) 20 వ తేదీ, జూన్ నెల ఆదివారం ఉదయం 9.30 గంటలకు నెల్లూరు లో,ఏ.సి.నగరు నందు, సుమ అవెన్యూ అపార్ట్మెంట్సు, గ్రవుండ్ ఫ్లోర్, నందు, ఆమె ముది మనుమడు టేకుమళ్ళ చంద్రహాస్ చక్రవర్తి చే (అంటే నేనే అన్నమాట) "కనకాభిషేకము" ఘనంగా జరిగింది.దాని విశేషాలు చెప్పనా మీకు.
నేను రెడీ అయ్యానోచ్
హమ్మయ్య ఇప్పటికి కూర్చున్నారా! కానీండి త్వరగా!
పంతులు గారు పూజ బాగా చేస్తున్నారు..
నాకు బాగా ఆకలి గా ఉంది బాబూ..
జేజ నాయనమ్మకు పూల మాల వేస్తున్నామోచ్.
బట్టలు ఇస్తున్నారు.
మా నానమ్మకు తాత గారికి బట్టలు. అరవకండి. మా తాత గారికి అసలే కోపం తిడతారు.
కాళ్ళు కడుగుతున్నాము.
కనకాభిషేకం ప్రారంభం అయ్యింది. నిశ్శబ్దం అంతా!
అన్నీ బంగారు పూలే ఒట్టు..
వాసూ తాత.. హి .. హి..
తిరుపతయ్య తాత సౌభాగ్య అవ్వ గార్లు.
మీ తొందర బంగారం గానూ వేస్తున్నానమ్మా తల్లీ...
హబ్బో! ఎన్ని కానుకలో..
హారతి అంటే క్లైమాక్సేనా? బాబూ!
హారతి పట్టిన వాళ్ళకు డబ్బులు ఇవ్వండి మరి.. లేవాలి కదా
హమ్మయ్యా! జేజ నాయనమ్మ కోరిక తీర్చాను.. హాపీ నా..
అల్లసాని వారి అల్లిక జిగిబిగి
-
చాలా రోజుల తర్వాత మీ ముందుకొస్తున్నందుకు చాలా ఆనందం గా ఉంది. ఇలా రావడానికి
జ్యోతి వలబోజు గారి "మాలిక" పత్రిక లో నా "అల్లసాని వారి అల్లిక జిగిబిగి" అనే
అంశం...
1 comments:
జేజి నాయనమ్మ కనకాభి షేకం ఫుటోలు ఎంత బాగున్నాయొ ? వెంకట్ గారూ ! మనవడు ఇంకా బాగున్నాడు.!.అవునూ ? మనవడిని కోప్పడ్డా రేమిటి ? పాపం ! వాడు తాత గారికి కోపం ఎక్కువ .అని చెబుతున్నాడు.నేను పక్కనుంటే నా ?
Post a Comment